క్యాన్సర్ తో పాటు ఎన్నో అనారోగ్యాలు చెక్ పెట్టే కొత్తిమీర.. 

నిత్యం మన వంటకాలు ఉపయోగించే కొత్తిమీరతో ఎన్నో ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది చిన్న చిన్న సమస్యల నుంచి Cancer వరకు అన్నింటిని

క్యాన్సర్ తో పాటు ఎన్నో అనారోగ్యాలు చెక్ పెట్టే కొత్తిమీర.. 


Health Benefits of Coriander : నిత్యం మన వంటకాలు ఉపయోగించే కొత్తిమీరతో ఎన్నో ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది చిన్న చిన్న సమస్యల నుంచి క్యాన్సర్ Cancer వరకు అన్నింటిని అడ్డుకోవడంలో కొత్తిమీర ప్రధాన పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనాలు తెలిపాయి.. 

క్యాన్సర్ సంబంధిత కణాలను శరీరంలో పెరగకుండా ఆపడంలో కొత్తిమీర ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.. అలాగే కడుపులో గ్యాస్ ఉబ్బరం జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తరచూ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది అలాగే నోటికి సంబంధించిన అల్సర్లు పగుళ్లు దుర్వాసన వంటి సమస్యలతో బాధపడేవారు నిత్యం కొత్తిమీర ఆకులను నమిలితే ఆ సమస్య నుంచి దూరం చేసుకోవచ్చు.. అలాగే చిగుళ్ల సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను నీటిలో మరిగించి వాటితో నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.. 

Cancer

అలాగే ఈ చలికాలంలో ప్రతి ఒక్కరిని వేధించే ఆస్తమా శ్వాస కోసం సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలంటే కొత్తిమీర ఆకుల రకంగా తేనె కలుపుకొని తాగాలి ఇదే విధానం బిపి డయాబెటిస్ ఉన్నవారికి కూడా పనికొస్తుంది. తీసుకోలేని వారు పచ్చడి చేసుకొని తిన్నా కానీ కడుపులో ఉండే ఉబ్బరం ఎసిడిటీ వంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు అలాంటివారికి కొత్తిమీర మంచి పరిష్కారం.. 

అలాగే కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది శరీరంలో రక్తం గడ్డ కట్టడంలో ఈ విటమిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అలాగే ఎముకల ఆరోగ్యానికి జీర్ణ క్రియ కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.. 

అలాగే శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ శరీర కణాలను దెబ్బతీసి క్యాన్సర్ గుండె జబ్బులకు కారణం అవుతుంది అయితే.. కొత్తిమీర ఎలాంటి అనారోగ్య సమస్యలన్నీటికి కూడా దూరంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ర‌క్త పోటును అదుపులో ఉంచడానికి శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాలను అదుపు చేయడానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.