గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే.. 

గుండెపోటు రావడానికి ముందు మంచి శరీరంలో కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. ఇందులో ముఖ్యంగా కడుపుతో తీవ్రమైన నొప్పి

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే.. 


గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి నిమిషాల్లో ప్రాణాలు తీసే అనారోగ్యం అయితే దీన్నే నివారించడం సాధ్యం కాకపోయినప్పటికీ వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అయితే వీటిని ముందుగానే గుర్తిస్తే పెను ప్రమాదాన్ని దాటి వచ్చని తెలుస్తోంది.. 

గుండెపోటు రావడానికి ముందు మంచి శరీరంలో కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. ఇందులో ముఖ్యంగా కడుపుతో తీవ్రమైన నొప్పి వస్తున్నట్లు అనిపిస్తుంది అలాగే పొత్తికడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది లేదా కడుపులో గ్యాస్ పెరిగినట్టు ఎసిడిటీ వచ్చినట్టు కూడా లక్షణాలు కనిపిస్తాయి.. 

అలాగే చాట్ పై విపరీతంగా ఒత్తిడిగా అనిపిస్తుంది గొంతు బాగంలో కూడా ఏదో ఇబ్బందికరంగా ఇరుక్కున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.. ఒక్కసారిగా శరీరం అంతా మన అదుపులో వుండకుండా..  చాలా అలసటగా అనిపిస్తుంది.. ఆకస్మాత్తుగా గుండె భాగంలో నొప్పి మొదలవుతుంది అలాగే ఈ నొప్పి నెమ్మదిగా వెన్ను వైపుకు వెళుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది అయితే ఇలాంటి నొప్పిని కొందరు నొప్పిగా భావించి ఆలస్యం చేస్తారు ఇలా చేయకూడదు అలాగే ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి వారికి ఇంతకుముందు వారి కుటుంబంలో ఎవరైనా గుండెపోటుతో చనిపోయారేమో కూడా తెలుసుకొని వెంటనే వైద్యుడ్ని సంప్రదించటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.