legs swelling during pregnancy : ప్రెగ్నెన్సీ మహిళల్లో కాళ్ల వాపులు ఎందుకు వస్తాయంటే..!
legs swelling during pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు కాళ్ళ వాపులు వస్తాయి ముఖ్యంగా చివరి మూడు నెలల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది అయితే దీనికి గల కారణాలు ఏమిటంటే..

legs swelling during pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు కాళ్ళ వాపులు వస్తాయి ముఖ్యంగా చివరి మూడు నెలల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది అయితే దీనికి గల కారణాలు ఏమిటంటే..
మహిళలకు గర్భంతో ఉన్నప్పుడు చివరి మూడు నెలల్లో విపరీతంగా కాళ్లు వాచిపోతూ ఉంటాయి ముఖ్యంగా పగటి సమయంలో బాగానే ఉన్నా సాయంత్రం అవుతున్న కొలది ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.. కాళ్ళ వాపులు వస్తే ఒకచోట నిలబడలేరు సాధారణంగా మహిళల్లో 75% మందికి ఈ సమస్య కనిపిస్తూ ఉంటుందని తెలుస్తోంది ఈ సమయంలో విశ్రాంతిగా కూర్చున్న కాళ్ళు నొప్పులు పెడుతూనే ఉంటాయి అలాగే ఉద్యోగస్తులయితే ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది..
మహిళల్లో రక్తహీనత ఉంటే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అలాగే రక్తపోటు ఉన్న.. పొలిక్ యాసిడ్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడినా కాళ్లవాపు కనిపిస్తుంది. అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు కానీ కిడ్నీ సంబంధిత సమస్యలు కానీ ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలో ఏడు కంటే తక్కువగా ఉంటే కాళ్ళ వాపులు వస్తాయి.. అయితే కొద్దిస్థాయిలో ఇవి కనిపిస్తే పర్వాలేదు కానీ మరి ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి అలాగే కాళ్లతో పాటు మొహం శరీర భాగాలు కూడా అధికంగా వాపులు వస్తే ఎలాంటి ఆ జాగ్రత్త చేయకూడదు..