వీటిని ఒక్కసారి తీసుకుంటే చాలు.. పొట్ట దగ్గర పేరుకుపోయిన ఎలాంటి కొవ్వు అయిన వెన్నలా కరిగిపోతుంది..

అధికబరువు అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది.. చూడటానికి సన్నగా ఉన్నా కూడా కొంతమందికి పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది..మనలో చాలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వంటి వివిధ

వీటిని ఒక్కసారి తీసుకుంటే చాలు.. పొట్ట దగ్గర పేరుకుపోయిన ఎలాంటి కొవ్వు అయిన వెన్నలా కరిగిపోతుంది..


అధికబరువు అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది.. చూడటానికి సన్నగా ఉన్నా కూడా కొంతమందికి పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది..మనలో చాలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వంటి వివిధ కారణాల చేత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది..దాంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి..పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వెంటనే కరిగించే అద్భుతమైన చిట్కాను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఉపయోగించాల్సిన ఒకే ఒక పదార్థం చియా విత్తనాలు. ఇవి మనందరికి తెలిసినవే. చియా విత్తనాలు మనకు సూపర్ మార్కెట్ లో, అన్ లైన్ లో సులభంగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, హైపో థైరాయిడిజం, షుగర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ చియా విత్తనాలను వేసి అర గంట నుండి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి..ఇలా నీటిని తాగుతూ చియా విత్తనాలను తినడం వల్ల చాలా సులభంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ విత్తనాల్లో అధికంగా ఉండే ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడతాయి.
ఇలా చియా విత్తనాలను తీసుకుంటూనే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. మంచి జీవన విధానాన్ని పాటించాలి. పొట్ట అధికంగా ఉన్న వారు ఈ విత్తనాలను రెండు పూటలా తీసుకోవచ్చు.. ఉదయం టిఫిన్ ను తీసుకొనే అరగంట ముందు అలాగే రాత్రి భోజనం చేసిన రెండు గంటల తరువాత వీటిని తీసుకోవచ్చు. పొట్ట చుట్టూ కొవ్వు తక్కువగా ఉన్న వారు ఉదయం పూట తీసుకుంటే సరిపోతుంది. ఇలా చియా విత్తనాలను తీసుకోవడం వల్ల చాలా సులభంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును అలాగే అధిక బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.. వీటివల్ల ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.