డాక్టర్స్ తరచూ చెప్పే ఏరోబిక్ వ్యాయామం అంటే ఏంటి.. అసలు వీటి వల్ల లాభాలు ఏంటో తెలుసా..!

సాధారణంగా వైద్యులు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి వ్యాయామం చేయమని సూచిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఏరోబిక్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయని తరచూ వింటూ ఉంటాము. అయితే అసలు ఏరోబిక్ వ్యాయామం అంటే ఏంటి..

డాక్టర్స్ తరచూ చెప్పే ఏరోబిక్ వ్యాయామం అంటే ఏంటి.. అసలు వీటి వల్ల లాభాలు ఏంటో తెలుసా..!


సాధారణంగా వైద్యులు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి వ్యాయామం చేయమని సూచిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఏరోబిక్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయని తరచూ వింటూ ఉంటాము. అయితే అసలు ఏరోబిక్ వ్యాయామం అంటే ఏంటి.. వీటి వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం..

ఏరోబిక్ వ్యాయామం గురించి తెలుసుకుందామా? - Chai Pakodi

ఏరోబిక్ వ్యాయమాలు ఏంటంటే..

ఏరబిక్ వ్యాయామం కిందకి జాగింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివన్నీ వస్తాయి..

లాభాలు ఏంటంటే..

తరచు వీటిని చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది కండరాలు దృఢంగా మారుతాయి..

శారీరక శక్తి రెట్టింపు అవుతుంది..

ఏరోబిక్ వ్యాయమాలు వల్ల తేలికగా బరువు తగ్గుతారు..

శారీరకంగా అంతరంగా ఉండే శక్తి మెరుగుపడి ఎక్కువసేపు పనిచేయగలుగుతారు..

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.. ఎలాంటి వ్యాధులను అయినా ఎదుర్కోగలిగే శక్తి వస్తుంది..

రక్తపోటు అదుపులో ఉంటుంది.. దీర్ఘకాలం వేధించే సమస్యలు దరి చేరవు.

డయాబెటిక్ గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు..

మానసిక శక్తి మెరుగుపడుతుంది ఎలాంటి డిప్రెషన్ నుంచి ఆయన బయటపడటానికి ఇవి సహాయపడతాయి..

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది..

మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటే దీర్ఘకాలం దీర్ఘాయుష్తో బతికేయవచ్చని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.