తమలపాకులతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు వద్దన్నా కూడా పెరుగుతుంది..

పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్యలు కూడా వస్తుంటాయి.. జుట్టు సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు చిట్లడం, జుట్టు పెరుగుదల ఆగిపోవడం

తమలపాకులతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు వద్దన్నా కూడా పెరుగుతుంది..


పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్యలు కూడా వస్తుంటాయి.. జుట్టు సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు చిట్లడం, జుట్టు పెరుగుదల ఆగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు.కెమికల్ ప్రోడక్ట్స్ తో కాకుండా హెర్బల్ ఆయిల్స్ తో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు... ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Other Hair Care Brands | Product Brands | POLA Official Website –  Anti-Aging Care and Whitening Cosmetics

ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం 3 తమలపాకులను, గుప్పెడు కరివేపాకును, పావు కేజీ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా తమలపాకును ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, నూనె వేసి వేడి చేయాలి. ఈ నూనెను మధ్యస్థ మంటపై ఆకులు నల్లగా అయ్యే వరకు వేడి చేసి వడకట్టాలి.. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. తరువాత నూనెను కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. తరువాత దీనిని గంట నుండి రెండు గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో లేదా హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.. ఇలా చేసుకున్న నూనెను రోజూ వాడటం వల్ల జుట్టు వద్దన్నా కూడా పెరుగుతూనే ఉంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..

తమలపాకులతో జుట్టు సమస్యలకు చెక్..

తమలపాకులను, గుప్పెడు కరివేపాకును, పావు కేజీ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా తమలపాకును ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, నూనె వేసి వేడి చేయాలి. ఈ నూనెను మధ్యస్థ మంటపై ఆకులు నల్లగా అయ్యే వరకు వేడి చేసి వడకట్టాలి.. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. తరువాత నూనెను కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. తరువాత దీనిని గంట నుండి రెండు గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.