Increase breast sizes : రొమ్ము సైజులు పెరగాలంటే ఇలా చేయండి

Breast size నేచురల్ గా పెరగాలంటే మన చేతుల్లో పనే. మంచి సైజులు రావాలంటే కష్టపడాల్సిన పనే లేదు. పెద్దపెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న చిట్కాలు, ఆహార పదార్థాలు, వ్యాయామాలు చేస్తుంటే రొమ్ము సైజులను అందంగా మార్చుకోవచ్చు.

Increase breast sizes : రొమ్ము సైజులు పెరగాలంటే ఇలా చేయండి
Tips to increase breast size


Ways to increase breast size : చాలా మంది యువతులు breast sizes కోరుకునేవిధంగా లేకపోతే అందంగా లేరనుకుని తెగ బాధ పడుతుంటారు. అయితే రొమ్ములు కొందరికి చిన్నవిగా ఉంటే.....మరికొందరికి పెద్దవిగా ఉంటాయి. బ్రెస్ట్ చిన్నగా ఉంటే మదనపడేవారు చాలా మందే ఉన్నారు.

కొందరు మహిళలు శరీరాకృతి ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు. అయితే అందరికీ అలాంటి కొలతలు ఉండకపోవచ్చు. పోనీ అలా ఉండేందుకు ఏం చేయాలో కూడా తెలియదు. బ్రెస్ట్ సైజు చిన్నగా ఉంటే....సెల్ఫ్ కాన్పిడెంట్ ఉండదు. ఏదో లోపంగా ఫీల్ అవుతూ ఉంటారు. కొందరు చిన్నగా ఉంటే శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటారు. కొన్నిసార్లు అది విఫలమవ్వడం వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయి. ఆలోచించుకోవాలి మరి.

అయితే వారసత్వంగా కూడా బ్రెస్ట్ ఆకృతి అంత బాగా ఉండదు. దుస్తులు వేసుకున్నాక మనకు మనమే నచ్చము. మనలో మనకే ఆత్మన్యూనత భావం వచ్చేస్తుంది. కొందరికీ మరీ పెద్దవిగా ఉంటాయి. పెళ్లి సంబంధాలు రావనే చిన్న భయం. పెళ్లి అయితే వక్షోజాల తీరుతెన్నులు మారిపోతాయి. ఎందుకంటే పుట్టే పిల్లలకు స్తన్యం ఇవ్వడం వల్ల దాని ఆకృతులు మారిపోతాయి. అలా అని పిల్లలకు పాలివ్వడం తప్పు కాదు. పిల్లలకు పాలిస్తూనే మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి.


బ్రెస్ట్ సైజు నేచురల్ గా పెరగాలంటే మన చేతుల్లో పనే. మంచి సైజులు రావాలంటే కష్టపడాల్సిన పనే లేదు. పెద్దపెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న చిట్కాలు, ఆహార పదార్థాలు, వ్యాయామాలు చేస్తుంటే రొమ్ము సైజులను అందంగా మార్చుకోవచ్చు.

వ్యాయామం, ధ్యానం , యోగాలు మన శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి. అనారోగ్య సమస్యలు కూడా దూరం పెడతాయి. రొమ్ములు పెరగడానికి కూడా వ్యాయామం ఉపయోగపడుతుంది. దీని కోసం ఉస్త్రాసనం వేస్తే లాభం ఉంటుంది. ఈ ఆసనం వల్ల మీ శరీరం సాగి సైజు పరిమాణం పెరుగుతుంది.రొమ్ము సైజులు చిన్నగా ఉంటే.....ప్రతి రోజు కాసేపు మసాజ్ చేయాలి. స్నానానికి వెళ్లే ముందు ఒక 15 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఆవ నూనె, నువ్వులనూనెతో రుద్దితే ఫలితం ఉంటుంది. ఇలా వారానికి 4 నుంచి 5 సార్లు చేస్తే బ్రెస్ట్ పెద్దదిగా అవుతుంది.

రొమ్ముల సైజు పెద్దగా కావాలనుకునేవాళ్లు రోజూ మెంతులను తినాలి. మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి బ్రెస్ట్ పై రుద్దడం వల్ల కూడా సైజు పెరుగుతుంది. మనం తినే ఆహారంలో వెళ్లుల్లి చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది.   డ్రైఫ్రూట్స్, ఫ్రూట్స్, వేరుశెనగలు, పాలు, గుడ్లు తింటూ ఉండాలి. ఏదీ ఏమైనా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బ్రెస్ట్ సైజును పెంచడానికి ఈస్ట్రోజెన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచేవి తినాలి. ప్రతిరోజూ ఈతకొట్టడం వల్ల కూడా పెరుగుతుంది. దానివల్ల శరీరంలో కండరాలు ధృడంగా అవుతాయి.

నేటి యువతుల్లారా కొంచెం బద్ధకం వదలండి. కాస్త మీ శరీరాకృతులపై శ్రద్ధ పెట్టండి. మంచి ఆహారం తినండి. సమయం లేకపోయినా.....వీలు చూసుకుని వ్యాయామాలు చేస్తూ ఉండాలి. పెళ్లైన మహిళలు కూడా... ఇంటి పనులు ఎన్ని ఉన్నా మీ కోసం మీరు టైం కేటాయించండి. పెళ్లి అయిపోయింది కదా....ఎందుకులే అని అనుకోకండి. మన శరీరం నాజూగ్గా ఉంటేనే మనమీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ పనుల్లో అయినా చురుగ్గా పాల్గొంటాం. మనల్ని చూసి ఔరా అనిపించేలా ఉండాలి. అది మనలో మనకే తెలియని ఒకలాంటి ఉత్సాహం తెస్తుంది. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.