జుట్టు చిగుళ్ళు విపరీతంగా పగిలిపోతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఎలాంటి జుట్టు అయినా మళ్లీ దారిలో పడుతుంది.. !

ప్రస్తుత రోజుల్లో కాలుష్యం అన్నది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. రాబోవు కాలంలో ఈ కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా కాలుష్యం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అందం కూడా ఇబ్బందుల్లో పడిపోతుంది అలా చర్మ సంబంధిత

జుట్టు చిగుళ్ళు విపరీతంగా పగిలిపోతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఎలాంటి జుట్టు అయినా మళ్లీ దారిలో పడుతుంది.. !


ప్రస్తుత రోజుల్లో కాలుష్యం అన్నది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. రాబోవు కాలంలో ఈ కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా కాలుష్యం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అందం కూడా ఇబ్బందుల్లో పడిపోతుంది అలా చర్మ సంబంధిత సమస్యలు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే విపరీతంగా ఈ కాలుష్యం వల్ల చెడిపోతున్న జుట్టుని ఎలా ఒకదారికి తీసుకురావాలో తెలుసుకుందాం.

Folliculitis - Causes, Signs, Symptoms, How to Get Rid of Folliculitis

ఈ ఈ కాలుష్యం వలన మానవుడి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో జుట్టు రాలడం సమస్యను ప్రధానంగా చెప్పవచ్చు. కొంతమందికి ఈ కాలుష్యం వలన చిన్నవయసులోనే జుట్టు రాలడం, వెంట్రుకలు పల్చగా అయిపోవడం, తెల్లబడడం వంటి సమస్యలు సంభవిస్తున్నాయి. కాగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని నిపుణుల సలహా ఇస్తున్నారు.

జుట్టు రాలకుండా, చిట్లు పగిలిపోకుండా ఎలా అరికట్టాలంటే..

కొబ్బరి ఆలివ్ బాదం వంటి నూనెలను వేడి చేసి తలకు మృదువుగా పట్టించడం వలన వెంట్రుకలు రాలడం తగ్గి మృదువుగా తయారవుతాయని, జుట్టు అనేది చిట్లడం తగ్గుతుందని తెలియజేస్తున్నారు.

జుత్తును మృదువుగా మాయిశ్చరైజడ్ గా, మంచి రంగుతో ఉంచుకోవడానికి కచ్చితంగా జుట్టుకు కండిషనర్ రాయాలని తెలుస్తోంది. 

కోడిగుడ్లను తలకు పట్టించడం వలన వాటిలో ఉండేటటువంటి ఈ విటమిన్ బయోటిన్ ఫోలేట్ వంటివి జుట్టు ను మృదువుగా ఉంచడమే కాకుండా ఎంతో బలాన్ని కూడా ఇస్తుందని వారు తెలియజేస్తున్నారు

జుత్తును మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాయో సైజ్ చేయించుకోమని అది జుట్టుకు బలాన్ని మరియు మృదుత్వాన్ని కలుగజేస్తుందని తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా అలోవెరా గనక జుట్టుకు వాడితే దానిలో ఉండేటటువంటి పోషకాలు కుదుళ్ళను ఎంతో దృఢంగా మరియు ఒత్తిగా చేస్తాయని తెలుస్తోంది. అందువలన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన జుట్టును రక్షించుకోవడానికి ఈ చిట్కాలు గనక మనం అనుసరించినట్లయితే జుట్టు రాలడం అనే సమస్యను సులభంగా అధిగమించవచ్చని సమాచారం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.