Sleeping Problem : ఈ చిట్కా పాటించారంటే.. బెడ్‌ మీద పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్తారు..!

ఈ  రోజుల్లో Sleeping Problem తో చాలా మంది బాధపడుతున్నారు. పాపం నిద్రపోదామేనే టైమ్‌కు బెడ్డు ఎక్కుతారు.. కానీ నిద్రరాదే.. ఏవేవో ఆలోచనలు.. పడుకోవడానికి, నిద్రపోవడానికి మధ్య గ్యాప్‌ చాలా డేంజర్‌.. ఈ గ్యాప్‌లోనే మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తుంది.

Sleeping Problem :  ఈ చిట్కా పాటించారంటే.. బెడ్‌ మీద పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్తారు..!
Deep sleep


ఈ  రోజుల్లో Sleeping Problem తో చాలా మంది బాధపడుతున్నారు. పాపం నిద్రపోదామేనే టైమ్‌కు బెడ్డు ఎక్కుతారు.. కానీ నిద్రరాదే.. ఏవేవో ఆలోచనలు.. పడుకోవడానికి, నిద్రపోవడానికి మధ్య గ్యాప్‌ చాలా డేంజర్‌.. ఈ గ్యాప్‌లోనే మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తుంది. లైఫ్‌ ఎటు వెళ్తుంది..ఇంకా జాబ్‌ ఎందుకు రావడం లేదు.. సాయిగాడు ఎందుకు మాట్లాడటం లేదని కొంతమంది అమ్మాయిలు..ఇలా రిలేషన్‌షిప్‌ ప్రాబ్లమ్స్‌, కెరీర్‌ టెన్షన్స్‌, జాబ్‌ ప్రజర్‌, పనిభారం..అమ్మో ఈ గ్యాప్‌ చాలా ప్రమాదం.. అయితే పడుకోగానే నిద్రపట్టాలంటే.. ఒక చిట్కా ఉంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు ఒక చిన్న సుల‌భ‌మైన చిట్కాను పాటిస్తే చాలు.. వెంట‌నే నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె, స‌ముద్ర‌పు ఉప్పు (గ‌ళ్ల ఉప్పు), కొబ్బ‌రినూనెల‌ను స‌మాన భాగాల్లో తీసుకోవాలి. వీటిని బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఒక టీస్పూన్ మోతాదులో నేరుగా తీసుకోండి. దీంతో బెడ్ మీద ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర వ‌స్తుంది. వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు. అయితే ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మం మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తుంది. హాయిని అంద‌జేస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతో నిద్ర బాగా ప‌డుతుంది.
ఇవి కూడా ట్రై చేయండి..
  • పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్‌గా ఈ పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపోవచ్చు.
  • అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది అంటారు. ఇందులో అధికండా మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
  • మెగ్నీషియం అధికంగా ఉండే బాదం తినడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది. నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాదం ఎంతగానో సాయపడుతుంది.
  • మెలటోనిన్ సమృద్ధిగా ఉండే చెర్రీలు నిద్రపుచ్చుతాయి. నిద్రించడానికి ముందు కొన్ని చెర్రీ పండ్లను తినడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్‌లా తాగినా చక్కని ఫలితం ఉంటుంది.
  • బీన్స్‌లో సుఖ నిద్రకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా.. ఇందులోని బి, బి 6, బి12 అనే విటిమన్లు నిద్రలేమి సమస్యలు దూరం చేస్తాయి.
పడుకున్నా నిద్రరావడం లేదా.. ఇది ఒక్కటి చేయండి చాలు..

తేనె, స‌ముద్ర‌పు ఉప్పు (గ‌ళ్ల ఉప్పు), కొబ్బ‌రినూనెల‌ను స‌మాన భాగాల్లో తీసుకోవాలి. వీటిని బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఒక టీస్పూన్ మోతాదులో నేరుగా తీసుకోండి.దీంతో బెడ్ మీద ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర వ‌స్తుంది. వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు. అయితే ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మం మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తుంది. హాయిని అంద‌జేస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతో నిద్ర బాగా ప‌డుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.