సొరకాయ జ్యూస్‌ తాగితే.. గుండెజబ్బులు రావట..!

కూరగాయల్లో Zucchini  కూడా ఒకటి.. చాలామందికి ఇది అంతగా నచ్చదు. సాంబారులో వేస్తేనే తింటారు. Zucchini  కూరగా తినడం కంటే.. రోజూ జ్యూస్‌గా తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

సొరకాయ జ్యూస్‌ తాగితే.. గుండెజబ్బులు రావట..!
Zucchini juice


కూరగాయల్లో Zucchini  కూడా ఒకటి.. చాలామందికి ఇది అంతగా నచ్చదు. సాంబారులో వేస్తేనే తింటారు. Zucchini  కూరగా తినడం కంటే.. రోజూ జ్యూస్‌గా తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ఉద‌యం ప‌ర‌గ‌డుపున సొర‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగితే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో సొర‌కాయ అద్భుతంగా ప‌నిచేస్తుంది. సొర‌కాయ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే హైబీపీ త‌గ్గి బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

సొర‌కాయ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఇందులో ఉండే ఐర‌న్‌, విట‌మిన్లు, పొటాషియం మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు.. సొర‌కాయ జ్యూస్ అత్యుత్త‌మంగా ప‌నిచేస్తుంది. వేగంగా బ‌రువును త‌గ్గించుకోవచ్చు.
నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ సొర‌కాయ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ‌మైన నిద్ర‌లోకి జారుకుంటారు. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
జుట్టు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు సొర‌కాయ జ్యూస్‌ను తాగితే తెల్ల‌గా ఉన్న వెంట్రుక‌లు న‌ల్ల‌గా మారుతాయి. జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
ఒత్తిడి, ఆందోళ‌న‌ ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్నారు. దీంతో తీవ్ర‌మైన మాన‌సిక స‌మ‌స్యలు వ‌స్తున్నాయి. నిద్ర ప‌ట్ట‌డం లేదు. కానీ రోజూ ప‌ర‌గ‌డుపునే సొర‌కాయ జ్యూస్‌ను తాగితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి త‌గ్గి హాయిగా ఉంటుంది. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.
సొర‌కాయ‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ ప‌ర‌గ‌డుపునే సొర‌కాయ జ్యూస్‌ను తాగితే ఎన్నో విధాలుగా ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. సొరకాయ జ్యూస్‌ను మీరు కూడా తాగండి. అసలే ఈరోజుల్లో చాలామంది గుండె ఆరోగ్యం బాగుండటం లేదు.. గుండెపోటుతో హఠాత్తుగా చనిపోతున్నారు.. ఈ పరిస్థితుల్లో.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.