ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకుంటే.. అబ్బాయిలు ఆ . !

ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవటం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. దీని నుంచి వచ్చే రేడియేషన్ అనేక రకాల సమస్యలు తీసుకొస్తుంది..  అయితే ఇందులో ముఖ్యంగా అబ్బాయిలకు ఇది మరింత డేంజర్ అని తెలుస్తుంది..

ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకుంటే.. అబ్బాయిలు ఆ . !
Side effects of sleeping close to phone


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో Mobile phone భాగమైపోయింది.. phone ఒక్క నిమిషం వదిలిపెట్టాలి అంటే ఏదో ప్రాణం పోతున్నట్టుగా బాధపడిపోతుంటారు.. పగలంతా phone తోనే గడిపిన రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా ఆ phone పక్కనే పెట్టుకొని పడుకుంటూ ఉంటారు చాలామంది.. ఇలా చేయటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని చెబుతున్న వినరు అయితే ఇది దీర్ఘకాలం కొనసాగితే పలానా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. 

ఫోను పక్కనే పెట్టుకొని పడుకోవటం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. దీని నుంచి వచ్చే రేడియేషన్ అనేక రకాల సమస్యలు తీసుకొస్తుంది..

 అయితే ఇందులో ముఖ్యంగా అబ్బాయిలకు ఇది మరింత డేంజర్ అని తెలుస్తుంది.. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అబ్బాయిలకు అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో బయటపడింది..  అలాగే ఫోను తరచూ పాకెట్లో పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదని తెలుస్తుంది.. పడుకునే ముందు ఎక్కువగా ఫోన్ ను చూడటం వల్ల దాన్నుంచి వచ్చే బ్లూ రేస్ నిద్రను దూరం చేస్తాయి..

అబ్బాయిలు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా వారిలో స్పెర్మ్ కౌంటు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.

అలాగే సంతానం లేని సమస్య కూడా వేధించే అవకాశం ఉందని తెలుస్తోంది.. అలాగే ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.. అంతేకాకుండా ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటే ఉదయం లేచే సమయానికి చాలా తలనొప్పిగా ఉన్నట్టు రాత్రంతా నిద్ర చాలునట్టు అనిపిస్తుందని తెలుస్తుంది..  అంతేకాకుండా ఆ రోజంతా డల్ గా గడుస్తుంది అంట.. అంతేకాకుండా దీర్ఘకాలం కొనసాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు...

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.