మద్యం మానలేకపోతున్నారా.. ఇంట్లోనే దొరికే వీటిని ఒకసారి ఉపయోగించి చూడండి...

Alcohol drinking వల్ల కాలేయ సంబంధిత సమస్యలు రావడంతో శరీరం మొత్తం ప్రభావం అవుతుంది.. ఆల్కహాల్ తాగడం శరీరం అవ్వడమే కాకుండా.. కడుపులో ఎన్నో సమస్యలు వస్తాయి.. నాడీ వ్యవస్థను కూడా మద్యం ఎంతగానో ప్రభావితం చేస్తుంది.. అయితే కొన్ని రకాల హోం రెమెడీలతో ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు.

మద్యం మానలేకపోతున్నారా.. ఇంట్లోనే దొరికే వీటిని ఒకసారి ఉపయోగించి చూడండి...
Home tips to stop Alcohol


Alcohol ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో హాని జరుగుతుందని తెలిసిన చాలామంది ఈ అలవాటు నుంచి బయటపడలేక పోతారు.. ఎన్నోసార్లు మానేయాలని అనుకుంటూనే మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంటారు.. అలాగే గుండె, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఆల్కహాల్ను వదిలించుకోలేకపోతూ ఉన్నవాళ్లు ఎంతోమంది.. అయితే వీరందరికీ ఇంట్లో దొరికే పదార్థాలతోనే Alcohol అలవాటును దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..  మరి అవేంటో చూద్దాం.. 

మద్యపానం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు రావడంతో శరీరం మొత్తం ప్రభావం అవుతుంది.. ఆల్కహాల్ తాగడం శరీరం అవ్వడమే కాకుండా.. కడుపులో ఎన్నో సమస్యలు వస్తాయి.. నాడీ వ్యవస్థను కూడా మద్యం ఎంతగానో ప్రభావితం చేస్తుంది.. అయితే కొన్ని రకాల హోం రెమెడీలతో ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు.

మద్యపానం మానెయ్యాలి అనుకునేవారు ఒక్కసారిగా దాన్ని మానటం కొంచెం కష్టమే అలాంటప్పుడు కొంచెం కొంచెంగా దూరం పెట్టడం నేర్చుకోవాలి.. వారంకి ఒకసారి తర్వాత నెలకి ఒకసారి అంటూ షెడ్యూల్ పెట్టుకొని అలవాటు చేసుకోవాలి. ఆల్కహాల్ లో తాగాలి అనిపించిన ప్రతిసారి నాలుగు నుంచి ఐదు ఎండు ద్రాక్షను తీసుకోవాలి దీనివల్ల ఆల్కహాల్ తాగాలి అనే ఆలోచన చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు.

అలాగే ఖర్జూరాన్ని తురిమి ఆ నీటిని రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.. క్యారెట్ రసాన్ని తరచు తీసుకోవడం వల్ల మద్యం వైపు మనసు వెళ్లదని చెబుతున్నారు. అలాగే తులసి ఆకులను న‌మ్ల‌డం వల్ల కూడా మద్యం తాగాలనే ఆలోచన చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.. అశ్వగంధ పొడిని కొంచెం పాలలో కలిపి తాగటం వల్ల కూడా మద్యపానం ఆలోచన తగ్గుతుంది అని తెలుస్తుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.