ఓపెన్ పోర్స్.. ముఖం అందాన్ని దెబ్బతీసే ఈ సమస్యకు ఇంట్లోనే పరిష్కారం ఏంటంటే!

ముఖం అందాన్ని దెబ్బతీసే విషయాల్లో ఓపెన్ పోస్ట్ కూడా ఒకటి. ఇవి ఏర్పడటానికి పలు రకాల కారణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా శరీరానికి సరిపడని ఫేస్ క్రీమ్లు ఉపయోగించడం ఎండకు నేరుగా ఎక్స్పోజ్ అవ్వటం పొల్యూషన్ లో తిరిగి వచ్చిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం అండి ఎన్నో కారణాలు ఉంటాయి వీటన్నిటి వల్ల ఓపెన్ ఫోర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అయితే

ఓపెన్ పోర్స్.. ముఖం అందాన్ని దెబ్బతీసే ఈ సమస్యకు ఇంట్లోనే పరిష్కారం ఏంటంటే!


ముఖం అందాన్ని దెబ్బతీసే విషయాల్లో ఓపెన్ పోస్ట్ కూడా ఒకటి. ఇవి ఏర్పడటానికి పలు రకాల కారణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా శరీరానికి సరిపడని ఫేస్ క్రీమ్లు ఉపయోగించడం ఎండకు నేరుగా ఎక్స్పోజ్ అవ్వటం పొల్యూషన్ లో తిరిగి వచ్చిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం అండి ఎన్నో కారణాలు ఉంటాయి వీటన్నిటి వల్ల ఓపెన్ ఫోర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అయితే వీటిని ఇంటిలోనే ఎలా తగ్గించుకోవాలంటే..

Skincare 101: 6 Best homemade face packs for open pores | Beauty/Fashion  News | Zee News

సాధారణంగా చాలామందికి బుగ్గల పైన ఓపెన్ పోస్ట్ సమస్య ఎక్కువగా ఉంటుంది ముక్కు చుట్టూ బుగ్గల పైన ఈ సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఇవి కొన్నిసార్లు వయసు పైబడినట్టు కనిపించేటట్టు చేస్తాయి. ఎందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే..

స్క్రబ్బింగ్..

ఇంట్లోనే దొరికే బియ్యం పిండి కొంచెం పసుపు కలిపి వీటిని నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఓపెన్ పోర్ట్స్ లోతుగా శుభ్రపడతాయి...

క్లేనర్.. 

ఇంట్లోనే తాజా పెరుగు లేదా పచ్చిపాలతో ఫేస్బుక్ క్లీన్ చేసుకోవచ్చు ఇందుకోసం దూదిని పాలలో ముంచి ముఖాన్ని శుభ్రపరుచుకోవడం వల్ల ముఖంపై ఉన్న డెత్ స్కిన్ సెల్ అన్ని తొలగిపోతాయి మొఖం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

ఫేస్ ప్యాక్..

ఇంట్లోనే అలోవెరా తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం చల్లగా మారుతుంది ముఖంపై ఉన్నారు అందరు కొడుకు పోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా మచ్చలు మొటిమల్లి తగ్గించడంలో అలోవెరా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

టోనర్..

స్వచ్ఛమైన గులాబీ పువ్వులని తీసుకువచ్చి వాటి రెక్కల్ని తీసి వేడి నీటిలో వేసి కాసేపు మరిగించిన తర్వాత అందులో దూది మనిషి ముఖాన్ని తుడుచుకోవాలి ఇది సహజంగా రోజ్ వాటర్ లో పనిచేస్తుంది ముఖానికి తాజాదనాన్ని అందించడంతోపాటు నిదారింపని పెంచుతుంది.

ఈ జాగ్రత్తలతో ఇంట్లోనే ఓపెన్ పోర్స్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. తాజాదనాన్ని కోల్పోయిన ముఖానికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.