శృంగారం గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ఇవే..!

శృంగారం అంటే చిన్న చాప్టర్‌ కాదు.. మీకు తెలిసింది చాలా తక్కువ. ఇదోక మహా గ్రంధం లాంటిదే. సెక్స్‌ గురించి ఈ రోజుల్లో చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది. సెక్స్‌ గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు

శృంగారం గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ఇవే..!


శృంగారం అంటే చిన్న చాప్టర్‌ కాదు.. మీకు తెలిసింది చాలా తక్కువ. ఇదోక మహా గ్రంధం లాంటిదే. సెక్స్‌ గురించి ఈ రోజుల్లో చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది. సెక్స్‌ గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందే చెప్తున్నాం.. ఇది మస్త్‌ ఇంట్రస్ట్‌ ఉంటది.. జాగ్రత్తగా చదవండి.! 
ప్రేమికుల్లో రకరకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మనస్సును సంతృప్తి పరచడం వల్ల శరీరంలో భిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. అందుకే ప్రియమైన వ్యక్తి స్పర్శ మన మనస్సును ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తుంది.
అండోత్సర్గము సమయంలో స్త్రీలు లైంగికంగా చురుకుగా ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి శారీరక అవసరాలు తారాస్థాయికి చేరుకుంటాయి. సెక్స్ చేయాలనే కోరిక ఎక్కువగా వస్తుంది. వృద్ధాప్యంలో సెక్స్ చేస్తారా లేదా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. 70 ఏళ్లు దాటితే ఇక సెక్స్ చేయడానికి పనికిరారని అనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే.. ఆ వయసులో కూడా తాతలు సెక్స్‌లో పాల్గొంటారట. 80 ఏళ్లు పైబడిన వారిలో కనీసం 30 శాతం మంది సంభోగానికి అలవాటు పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

మనిషి స్ఖలనం చేసినప్పుడు, బయటకు వచ్చే మొదటి డ్రాప్ స్పెర్మ్‌ గంటకు 26-28 మైళ్ల వేగంతో ఉంటుంది. ఈ వేగం ఉసేన్ బోల్ట్ వేగం కంటే ఎక్కువ. అంత వేగంగా వచ్చిన స్పెర్మ్‌ అంతే వేగంగా స్త్రీ అండంలోకి ప్రవేశిస్తుంది. అలా వెళ్లినప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అవుతుంది.
పురుషులు సాధారణంగా సంభోగం సమయంలో 200 కేలరీలు శక్తిని ఖర్చు చేస్తారు. అయితే మహిళలు 70 కేలరీలు ఖర్చు చేస్తారట.మహిళలు సెక్స్‌ను ఎంజాయ్‌ చేస్తారు. కానీ పురుషులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మైగ్రేన్ ఉన్న స్త్రీలు సెక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. భావప్రాప్తి వల్ల తలనొప్పి తగ్గుతుందని అనుకుంటారు. సో అది మ్యాటర్‌..సెక్స్ గురించి మాట్లాడుకోవడం తెలుసుకోవడం తప్పు కాదు.. కానీ ఎక్కడ ఎవరితో ఎప్పుడు మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.