ఆడవాళ్లు శృంగారాన్ని ఎంజాయ్ చెయ్యాలంటే ఇలా ఒకసారి చెయ్యాల్సిందే..

మనిషి జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది.. కొంతమంది అవగాహన ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేస్తారు..మరికొంతమంది మాత్రం దానిని చక్కగా ఆస్వాదించలేరు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా మహిళలను శృంగారంలో ముంచి తేల్చాలంటే కొన్నింటిని ఫాలో అవ్వాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sexual Health Tips & Advice | Intimacy In Bed Without Sex | K-Y

 శృంగారంలోకి దింపాలంటే ముందుగా ముద్దులోకి వెళ్ళిపోవాలి. ముద్దు పెట్టి ముగ్గులోకి లాగడమే. శృంగారానికి మొదటి మెట్టు ముద్దు. దీని వల్ల రొమాన్స్‌ ఎంజాయ్ చేసేందుకు వారిని మోటివేట్ చేస్తుంది.. అప్పుడే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.. ఇకపోతే ఆడవాళ్లు సిగ్గుతో బయటపడరు..అందుకే మగవారే కాస్తా లీడ్ తీసుకోవాలి. మెల్లిగా కార్యాన్ని ఆస్వాదించేందుకు ముందుకెళ్ళాలి..రొమాన్స్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని కిటుకులు తెలియాలి. అందులో స్పర్శ కూడా ఒకటి. మెల్లిగా ఒక్కో పార్ట్ దగ్గర అలా అలా తాకుతూ వెళ్ళాలి. దీంతో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు..
ఎప్పుడు ఒకే యాంగిల్స్ లో శృంగారం చేస్తే బోర్ కొడుతుంది.. అంతేకాదు ఆ సుఖాన్ని పొందలేక చికాకులు, గొడవలు కూడా వస్తాయి..శృంగారమంటే ఎప్పటికీ ఒకేలా చేయడం కాదు. కొత్తకొత్తగా ట్రై చేయండి. మహిళలకి ఏ యాంగిల్‌లో మంచి కిక్ ఉంటుందో చెక్ చేయండి. అలాంటి ఓ స్పేస్‌ని క్రియేట్ చేయండి..మహిళలకి నచ్చేదంటే ఓరల్ రొమాన్స్. దీనికి మించిన మంత్ర దండం లేదు. అందుకే, దీనిని కూడా ట్రై చేయండి. దీంతో వారిని మీపై ఆకర్శించేందుకు దీనిని ట్రై చేయొచ్చు..వారి కోరికలు ఏంటో మెల్లగా తెలుసుకొని వారి ఇష్టానికి తగ్గట్లు చేస్తే స్వర్గం మన ముందు ఉంటుంది.. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.