అకస్మాత్తుగా బీపీ మందులు వేసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..!
బిపి.. దీన్ని అధిక రక్తపోటు అంటారు భారతదేశంలో దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యగా మారిపోయింది అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు దాటిన 40% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు వినటానికి చాలా సామాన్యమైన పదంగా అనిపించినప్పటికీ డిపి అనేది అత్యంత

బిపి.. దీన్ని అధిక రక్తపోటు అంటారు భారతదేశంలో దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యగా మారిపోయింది అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు దాటిన 40% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు వినటానికి చాలా సామాన్యమైన పదంగా అనిపించినప్పటికీ డిపి అనేది అత్యంత ప్రమాదకరం ముఖ్యంగా దీనికి రోజు మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కొన్నిసార్లు ఆకస్మాత్తుగా మందులు వాడటం మానేస్తుంటారు ఇలా జరిగితే పైన ప్రమాదం తలెత్తుతుంది.
సాధారణంగా చాలామంది చేసే పెద్ద పొరపాటు డాక్టర్ గారికి వెళ్లాలంటే బద్దకు ఇస్తూ ఉంటారు ఒంట్లో ఏమాత్రం నలత కనిపించినా వెంటనే వైద్యం సలహా తీసుకోవడం అవసరం అలా అని కాకుండా డబ్బులు ఖర్చు అవుతాయని లేదా మరి కారణాలతోను వైద్యుల్ని సంప్రదించారు ఇలా జీవితంలో ఎన్నో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా దాదాపు 40 వేలు దాటిన తర్వాత ప్రతి ఆరు నెలలకి సంవత్సరం కి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా బీపీ షుగర్ క్యాన్సర్ వంటి వాటిని ముందు స్థాయిలోనే గుర్తించవచ్చు ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించడం వల్ల పెను ప్రమాదం నుండి బయటపడవచ్చు.
సాధారణంగా శరీరంలో బిపి 120/80 ఉండాలి. ఇలా కాకుండా ఎక్కువైతే ఉంటే దాన్ని హైబీపీ అంటారు తక్కువగా ఉంటే అంటారు అయితే హై బీపీ విషయంలో అకస్మాత్తుగా మనిషి కళ్ళు తిరిగి కిందపడిపోవడం ఒళ్లంతా చెమటలు పట్టడం అంటే లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యాన్ని సంప్రదిస్తే డిపి చెక్ చేసి తగిన మందులు ఇస్తారు.
బీపీకి సంబంధించి మందులు రోజు వేసుకోవలసిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పిన తర్వాత కొన్నాళ్లపాటు వాడి అంతా బాగానే ఉందని మందులు వాడటం మానేయకూడదు. ఇలా మానేయడం వల్ల గుండె కిడ్నీలో దెబ్బతినే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శరీరంలో ఆకస్మాత్తుగా రక్తపోటు పెరిగిపోయి తీవ్రమైన సమస్యలకి దారితీస్తుంది నరాలు సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకే ఈ మందులను ఆకస్మాత్తుగా వాడటం మానేయకూడదు.