Baby massage oils : నవజాత శిశువు మసాజ్ కు మేలు చేసే ఐదు నూనెలు..
నవజాత శిశువు సంరక్షణకు బాడీ మసాజ్ Baby massage oils కీలకమైన దశ.. దీనివల్ల శిశువు ఎముకలు కండరాలు బలంగా మారటమే కాకుండా ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుంది.. అందుకే అప్పుడే పుట్టిన పిల్లలకు రోజూ బాడీ మసాజ్ చేస్తారు.

నవజాత శిశువు సంరక్షణకు Baby massage oils కీలకమైన దశ.. దీనివల్ల శిశువు ఎముకలు కండరాలు బలంగా మారటమే కాకుండా ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుంది.. అందుకే అప్పుడే పుట్టిన పిల్లలకు రోజూ బాడీ మసాజ్ చేస్తారు. నా మసాజ్ చేయడం వల్ల పిల్లలు సంవత్సరం నింటెటప్పటికీ చాలా ఉల్లాసంగా అటు ఇటు తిరుగుతూ నడవడం మొదలుపెడతారు అయితే ఎంతటి ముఖ్యమైన దశలో బేబీ మసాజ్ కి ఉపయోగించే నూనె కూడా అంతే ముఖ్యం..
చిన్నారి బాడి కోసం ఉపయోగించే నూనెలో కచ్చితంగా మంచి పోషక విలువలను కలిగి ఉంటే ఎలాంటి కల్తీ లేనివై ఉండాలి.. ఇందులో ముఖ్యంగా ఐదు రకాల నూనెలో ఎందుకోసం ఉపయోగిస్తూ ఉంటారు.. వాటిలో
ఆవనూనె ఒకటి.. బేబీ మసాజ్ కోసం ఆవ నూనెను ఉపయోగించడం వల్ల కండరాలు బలంగా మారి వారి శరీరానికి కావలసిన పచ్చదనం దొరుకుతుంది.. అలాగే జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
బాదం నూనె.. బేబీ మసాజ్ కోసం బాదం నూనె ఉత్తమమైందని... ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మం, జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని తెలుస్తుంది. నవజాత శిశువుల చర్మం డ్రై గా మారడం, ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.. అందుకే బాధను నేను ఉపయోగించడం వల్ల సమస్యలు దూరం అవుతాయి..
కొబ్బరి నూనె.. ముఖ్యంగా ఎలాంటి కల్తీ లేని కొబ్బరినూనెను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేస్తాయి.
ఆలివ్ ఆయిల్.. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శిశువుల చర్మ కణాలను నిర్మిస్తాయి. ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. అలాగే పెరుగుదల బాగుంటుంది. శిశువును చురుకుగా చేయడానికి కూడా ఈ నూనె సహాయపడుతుంది.
నువ్వుల నూనె.. ఈ నూనెలో మరిన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి దీన్నే తరచూ ఉపయోగించడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చర్మం చాలా మెత్తగా ఉంటుంది అలాగే చలికాలంలో వచ్చే పగుళ్ళ సమస్య అరికాళ్లలో వచ్చే పగుళ్ల సమస్యను దీర్ఘకాలం నివారిస్తుంది.. అలాగే పిల్లలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది..