ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలు దెబ్బతిన్నట్టేనా..!

శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైన భాగం.. శరీరంలో పేరుకుపోయిన మళ్లినాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇటువంటి కిడ్నీలను జాగ్రత్తగా

ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలు దెబ్బతిన్నట్టేనా..!
Kidneys


శరీరంలో Kidneys ఎంతో ముఖ్యమైన భాగం.. శరీరంలో పేరుకుపోయిన మళ్లినాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇటువంటి కిడ్నీలను జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అయితే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందేమో చూసుకోవాలి.

కొన్ని లక్షణాలు కనిపిస్తే కిడ్నీలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని తెలుస్తోంది అది ఏంటంటే...

మూత్రం రంగు మారితే కిడ్నీల పైన ఏదో ప్రభావం పడినట్టే అనుకోవాలి అయితే కొన్నిసార్లు ప్రయాణాల సమయంలో నీరు తక్కువగా తీసుకున్న సమయంలో మొత్తం పసుపు రంగులో కనిపించడం సాధారణమే ఇలా కాకుండా మూత్రంలో అసాధారణ మార్పులు కనిపిస్తే మాత్రం తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి...

అలాగే అకస్మాత్తుగా ఆకలి మందగిస్తే కూడా కిడ్నీల పైన ప్రభావం పడిందేమో చూసుకోవాలి..

అలాగే తరచూ వాంతులు అవుతూ వికారంగా అనిపిస్తే శరీరంలో వ్యర్ధాలు బయటికి పూర్తిస్థాయిలో పోవట్లేదు ఏమో అని చెక్ చేయించుకోవాలి..

అలాగే కిడ్నీల సమస్యలు ఉంటే ఆకస్మాత్తుగా బరువు తగ్గుతారు..

శరీరంలో పూర్తిస్థాయిలో మలినలు బయటికి పోకపోవడంతో మొహం కాళ్లు చేతులు ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి.. 

అలాగే విపరీతంగా తలనొప్పి, కడుపు వుబ్బరం వేధిస్తున్న...

మూత్రానికి వాళ్ళు మార్లు వెళ్లాల్సి వచ్చిన లేదా రోజు మొత్తంగా మూత్రానికి వెళ్లాలి అనిపించకపోయినా కిడ్నీల పైన ఏదో ప్రభావం ఉందని అనుకోవాలి..

అలాగే విపరీతంగా అలసటగా నీరసంగా అనిపించిన.. 

అధిక రక్తపోటు సమస్య వేధిస్తున్న..

చూపులో ఏమైనా తేడా వచ్చినా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులకి అవకాశం ఉంటుందని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.