Back pain : నడుము నొప్పికి చక్కని పరిష్కారాలు

Back pain, వెన్ను నొప్పి అనేది పెద్దవాళ్లకే వస్తుంది అనుకోవడం పొరపాటే. మధ్యవయసు, టీనేజీలో కూడా ఇవి వస్తుంటాయి. ఎందుకంటే కాలం మారింది. కాలం కంటే వేగంగా మనుషులు కూడా పరుగులు పెడుతున్నారు. 

Back pain : నడుము నొప్పికి చక్కని పరిష్కారాలు
Best tips for back pain


Back pain : మంచి ఆహారం తింటున్నా...అయినా పీరియడ్స్ వచ్చాక చచ్చేంత నడుమునొప్పి...ఎందుకంటారు? మా కోడలు చిన్నమ్మయే...కానీ రోజంతా పని చేశాక వెన్నునొప్పితో విలవిలలాడుతోంది.....ఏమైంది? Back pain, వెన్ను నొప్పి అనేది పెద్దవాళ్లకే వస్తుంది అనుకోవడం పొరపాటేమధ్యవయసుటీనేజీలో కూడా ఇవి వస్తుంటాయిఎందుకంటే కాలం మారిందికాలం కంటే వేగంగా మనుషులు కూడా పరుగులు పెడుతున్నారుశరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అసలు పట్టించుకోవడమే మానేశారుఅదేటంటే చిన్న నొప్పే కదా....తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేసేస్తున్నారుఅది మాత్రం చాలా తప్పుకాస్త అనారోగ్యంగా అనిపించినా......ఎందుకు వస్తుందో తెలుసుకోవాలిఏం చేస్తే తగ్గుతుందో ముందే గ్రహించాలిఅది తెలియక చాలా మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.

ఎక్కువ సేపు కూర్చోవడంఅడ్డదిడ్డంగా కూర్చుంటారుఎక్కువ సేపు నిల్చుని పనులు చేయడంపడుకునేటప్పుడు తలగడ బాగులేకపోయినా నడుము నొప్పివెన్నుపూసలో చిన్నపాటి మంటగా అనిపిస్తుంది.

రోజంతా డెస్క్ దగ్గర కూర్చోవడం వల్ల వెన్నుపూస వంగిపోతుందికాస్త నొప్పిగా అనిపించిన వెంటనే.....కూర్చున్న కూర్చిపై చిన్నచిన్న వ్యాయామాలు చేసుకోవాలినడుమును అటు ఇటూ తిప్పాలిమెడను కూడా కాస్త తిప్పాలివెంటనే ఉపశమనంగా అనిపిస్తుంది.

ఒక్కోసారి పనులు చేసేటప్పుడు పెద్ద పెద్ద బరువులు ఎత్తేస్తుంటారుఅలా చేయడం వల్ల వెన్నులో గాలి ఉండిపోయి.....నొప్పి వచ్చేస్తుందిజాగ్రత్తగా ఉండాలిచెట్లు కొట్టడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుందిఈ రోజుల్లో వెన్నునొప్పి సర్వసాధారణం అయిపోయిందివయసుతో తేడా లేకుండా వస్తోందిగంటల తరబడి టీవీలుసెల్ ఫోన్లు చూడటం వల్ల వెన్నునొప్పి బాధిస్తుందిమనం చేసే ప్రతి పని వల్ల....వెన్నుపై ఒత్తిడి కచ్చితంగా ఉంటుందిదీనివల్ల విపరీతమైన నొప్పితో అవస్థ పడుతుంటాం.

పీరియడ్స్ వచ్చినప్పుడు రక్తస్రావం జరగడంతో ఒంట్లో నిస్సత్తువ ఆవహిస్తుంది. అలాంటి సమయాల్లో ఎక్కువ పనులు చేయకుండా కాస్త విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అది జరగడం లేదు. కానీ తప్పదు...విశ్రాంతి తీసుకోవాల్సిందే. లేకపోతే శరీరంలో రక్తం బయటకు వచ్చేయడం వల్ల వెన్నునొప్పి వెంటాడుతుంది.

వెన్నునొప్పి తగ్గాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలిఆసనాలు వేయాలిక్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా శరీర భంగిమను మెరుగుపరుస్తుంది.

నడుము నొప్పి తగ్గాలంటే సుప్తమత్స్యేంద్రాసనం వేయాలి.

వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.

కుడి కాలును మడిచిఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచినేలను తాకించాలినేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలినడుము కింది భాగం మాత్రమే కదలాలిశరీరం మొత్తం కాలుతోపాటే కదపకూడదుఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలిఆసనం పూర్తయ్యాక రెండు కాళ్లు నేలకు ఆనించి పడుకునినెమ్మదిగా పైకి లేవాలికొత్తలో ఈ ఆసనం శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేయాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.