Banyan Tree for infertility : సంతానం లేని మ‌హిళ‌లు ఇలా చేయండి.. త్వరగా గర్భం దాల్చుతారు..!

Banyan Tree for infertility : గ‌ర్బం దాల్చ‌డానికి మ‌న పూర్వీకులు రావి చెట్టుపై ఆధార‌ప‌డేవారు. రావి చెట్టు దేవాల‌యాల‌లో, రోడ్డు ప‌క్క‌న మ‌నకు క‌న‌బ‌డుతూనే ఉంటుంది. ఈ రావి చెట్టును ఆధ్యాత్మికంగానే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు

Banyan Tree for infertility : సంతానం లేని మ‌హిళ‌లు ఇలా చేయండి.. త్వరగా గర్భం దాల్చుతారు..!
Banyan tree


సంతానలేమి అనేది ఈరోజుల్లో కామన్‌గా ఉండే సమస్య.. దీనికి కారణం.. పురుషులు, స్ర్రీలు ఇద్దరు అవుతున్నారు. గర్భం దాల్చకపోవడం అనేది కొన్ని కారణాల వల్ల జరుగుతుంది. స్త్రీలల్లో సమస్య ఉంటే.. మీకు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంగ్లీష్‌ మందులు వాడి..దాని వల్ల జుట్టు రాలిపోయి, మొఖం పాడైపోయి ఆగం ఆగం అయ్యేకంటే.. ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఫలితాలు పొందవచ్చు. మీ అందరికి రావి చెట్టు గురించి తెలిసే ఉంటుంది. 

గ‌ర్బం దాల్చ‌డానికి మ‌న పూర్వీకులు రావి చెట్టుపై ఆధార‌ప‌డేవారు. రావి చెట్టు దేవాల‌యాల‌లో, రోడ్డు ప‌క్క‌న మ‌నకు క‌న‌బ‌డుతూనే ఉంటుంది. ఈ రావి చెట్టును ఆధ్యాత్మికంగానే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు.. వసీకరణకు వాడతారని మాత్రం మీకు తెలిసి ఉంటుంది.. త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చాల‌నుకునే స్త్రీలు భ‌ర్తతో క‌లిసి రావి చెట్టు దగ్గ‌ర‌కు వెళ్లి చెట్టు చుట్టూ 5 ప్ర‌ద‌క్షిణ‌లు చేసి ఒక తెల్ల‌ని దారాన్ని తీసుకుని దానిని రావి చెట్టు చుట్టూ 5 సార్లు తిరుగుతూ క‌ట్టాలి. రావిచెట్టు చుట్టూ 101 ప్రదక్షిణలు చేస్తే కొన్ని వారాల పాటు చేస్తే పిల్లలు పుడతారు అని మన పెద్దోళ్లు చెప్తారు..ఇది మూఢనమ్మకం అని మనం లైట్‌ తీసుకుంటాం..కానీ ఇందులో ఉన్న సైన్స్‌ ఏంట్రా అంటే.. రావి చెట్టు గాలి మన ఆరోగ్యానికి చాలా మంచిది.. మీరు 101 ప్రదక్షిణలు చేయాలంటే..కనీసం గంటైనా పడుతుంది. అంత సేపు మీరు ఆ చెట్టు దగ్గరే ఉండటం వల్ల ఆ గాలి, అందులోంచి వచ్చే స్వచ్ఛమైన ఆక్సీజన్‌ను పీల్చుకుంటారు. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత జరిగి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది..

రావి చెట్టు పండ్ల‌ను సేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ స్వ‌చ్ఛ‌మైన ఆవు నెయ్యిని క‌లిపి ఉద‌యం, రాత్రి రెండు పూట‌లా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ తీసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల లోపాలు తొల‌గిపోయి స్త్రీ త్వ‌ర‌గా గ‌ర్భం దాలుస్తుంద‌ని మన పూర్వీకులు చెబుతున్నారు. కాబట్టి మీకు సమస్య ఉంటే ట్రై చేసి చూడండి.!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.