Women Health : నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ పాడ్స్ తో ఎన్ని అనారోగ్యాలు వస్తాయో తెలుసా.. గర్భశయ క్యాన్సర్ సైతం వస్తుంది జాగ్రత్త!

Women Health : నెలసరి సమయంలో వాడే సానిటరీ పాడ్స్ వల్ల స్త్రీలకు సంబంధించిన ఎన్నో వ్యాధులు చుట్టూ పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గర్భసయానికి సంబంధించిన పలు రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఆలస్యంగా పుట్టటం పిసిఒఎస్, గర్భాసయ్య క్యాన్సర్ వంటి తీవ్రతరమైన

Women Health : నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ పాడ్స్ తో ఎన్ని అనారోగ్యాలు వస్తాయో తెలుసా.. గర్భశయ క్యాన్సర్ సైతం వస్తుంది జాగ్రత్త!


Women Health : ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మహిళలు నెలసరి సమయంలో సానిటరీ పాడ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని మొదలుపెట్టిన మొదట్లో స్త్రీలకి లక్షణా కవచంగా మారాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నెలసరి సక్రమంగా గడిచిపోవడానికి ఇవి ఎంతగానో సహకరించాయి. అయితే దీని వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టే.

నెలసరి సమయంలో వాడే సానిటరీ పాడ్స్ వల్ల స్త్రీలకు సంబంధించిన ఎన్నో వ్యాధులు చుట్టూ పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గర్భసయానికి సంబంధించిన పలు రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఆలస్యంగా పుట్టటం పిసిఒఎస్, గర్భాసయ్య క్యాన్సర్ వంటి తీవ్రతరమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

రుతుస్రావంలో మహిళలు ఉపయోగించే సానిటరీ  చేసినప్పుడు కనీసం చేత్తో కూడా పట్టుకోకుండా తయారు చేస్తారు. ఇవి అందరి శరీర తత్వానికి పడేవి కాదు. పర్యావరణానికి కూడా అంత హితం కాదు. దీనివలన గర్భసయానికి సంబంధించిన ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. 

వీటికి ప్రత్యామ్నాయంగా మెన్షురల్ కప్ ఉపయోగించటం మేలని తెలుస్తోంది. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా స్త్రీ ఆరోగ్యాన్ని సైతం మెన్షురల్ కప్స్ కాపాడతాయి. ఈ రోజుల్లో చాలా రకాల  అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి చాలా వ్యాధుల్ని నయం చేయవచ్చని తెలుస్తోంది. ప్రతి నెల డబ్బులు ఆదా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం కాపాడుకునే వీటిని ఉపయోగించడం చాలా మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని ఉపయోగించడం ఇబ్బందిగా అనిపిస్తే వీటికి బదులుగా పర్యావరణహితంగా తయారైన శానిటరీ పాడ్స్ ను ఉపయోగించడం మేలు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.