ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువైందా.. ఈ సంకేతాలు మొదలైతే మీ జీవితం ఇబ్బందుల్లో పడినట్టే!

చాలామంది జీవితంలో ఎన్నో చేయాలని కలలు కంటూ ఉంటారు కానీ చివరికి అవన్నీ నెరవేరక ఏదో ఒక రకంగా ఉద్యోగంలో స్థిరపడిపోతూ ఉంటారు ఆ ఉద్యోగం కూడా పూర్తిగా మనసుకు నచ్చకుండా ఏదో కుటుంబం కోసం తమ జీవితాన్ని వెల్లడించడం కోసం అంతేతప్ప ఉద్యోగంలో సంతృప్తి దొరకదు ఇలాంటి సమయంలోనే స్ట్రెస్

ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువైందా.. ఈ సంకేతాలు మొదలైతే మీ జీవితం ఇబ్బందుల్లో పడినట్టే!


చాలామంది జీవితంలో ఎన్నో చేయాలని కలలు కంటూ ఉంటారు కానీ చివరికి అవన్నీ నెరవేరక ఏదో ఒక రకంగా ఉద్యోగంలో స్థిరపడిపోతూ ఉంటారు ఆ ఉద్యోగం కూడా పూర్తిగా మనసుకు నచ్చకుండా ఏదో కుటుంబం కోసం తమ జీవితాన్ని వెల్లడించడం కోసం అంతేతప్ప ఉద్యోగంలో సంతృప్తి దొరకదు ఇలాంటి సమయంలోనే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది వీటికి తోడు జీవితం మరిన్ని సమస్యలు ఎదురైతే అన్నీ కలిసి జీవితాన్ని తలకిందులు చేస్తాయి అయితే కొన్ని సంకేతాలు కచ్చితంగా ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుందని తెలుపుతాయి అవి ఏంటంటే..
How does stress affect mental health and how to avoid it | HealthShots
చేస్తున్న ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుందని తెలిపే మొట్టమొదటి సంకేతం ఒత్తిడి.  ప్రతి విషయానికి ఒత్తిడిగా గురవుతున్న కొంచెం వర్క్ పెరిగిన తీవ్రమైన అలసట నీరసానికి గురవుతుంటే చేస్తూ ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుందని సంకేతం.
ఉద్యోగంలో ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో కుటుంబానికి ఈ సమయం కేటాయించడం తగ్గిపోతుంది అంతేకాకుండా సమయానికి తినటం కంటిన్యూగా నిద్ర పోవడం కూడా తగ్గిపోతుంది.
ఉద్యోగంలో పెరిగే శ్రేష్టతో తరచూ తలనొప్పి చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఒంటిలో నలతగా ఉండటం పని మీద ఆసక్తి లేకపోవడం వంటివి జరుగుతాయి.
ఉద్యోగం మనకు నచ్చకపోతే మూడ్ స్వింగ్ అవుతుంది. జాబ్ చేస్తున్నప్పుడు చిరాకు అలసట ఒత్తిడి వంటి పలు రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము.
ఆరోగ్య విషయంలో ఏకాగ్రత లేకపోవడం ఉన్న చోట నుండి ఒకసారిగా వదిలి వెళ్ళిపోవాలి అనిపించడం చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో ఒంటరిగా ఫీల్ అవ్వటం అంటే లక్షణాలని జాబ్స్ స్ట్రెస్ తెలుపుతాయి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.