దాల్చిన చెక్క టీ తో ఇన్ని ప్రయోజనాలా.. !

సాధారణంగా cinnamon ను భారతీయ వంటకాల్లో మసాలా దినుసుగా వాడుతారు..  అయితే ఇది ఫ్లవర్ కోసమే కాకుండా మూడ్ ని రిఫ్రెష్ చేయడంలో కూడా ముందుంటుందని తెలుస్తోంది..  ఈ cinnamon tea ను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారి రోజంతా ఉల్లాసంగా ఉంటారని..

దాల్చిన చెక్క టీ తో ఇన్ని ప్రయోజనాలా.. !
Benefits of cinnamon tea


మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది అయితే ఈ టTea ను రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. 

ఎంత స్ట్రెస్ లో ఉన్న వెంటనే మూడ్ ను రిఫ్రెష్ చేయడంలో టీ ముందు ఉంటుంది.. ఎంతటి ఒత్తిడి నైనా దూరం చేసి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.. 
అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల టీలు వచ్చినప్పటికీ అందులో  cinnamon tea ను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది అవేంటో చూద్దాం..

సాధారణంగా దాల్చిన చెక్కను భారతీయ వంటకాల్లో మసాలా దినుసుగా వాడుతారు..  అయితే ఇది ఫ్లవర్ కోసమే కాకుండా మూడ్ ని రిఫ్రెష్ చేయడంలో కూడా ముందుంటుందని తెలుస్తోంది..  ఈ టీను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారి రోజంతా ఉల్లాసంగా ఉంటారని.. అయితే ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలుస్తోంది..

అలాగే ఎసిడిటీ పొట్టకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్న ఈ టీ మంచి పరిష్కారం అలాగే మహిళలకు సంబంధించి పీరియడ్స్ సక్రమంగా రానివారు రోజు దాల్చిన చెక్క టీ తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది..

అలాగే కొందరికి నడుము చుట్టూ రింగ్ ఫ్యాట్ పేరుకు పోతుంది ఇలాంటివారు తరచుకోవడం వల్ల కొవ్వు దానంతట అదే కరిగిపోతుందని చెబుతున్నారు..  

అలాగే వేగంగా బరువు తగ్గాలి అనుకునేవారు రోజు దాల్చిన చెక్క టీను తీసుకోవడం వల్ల బరువు తగ్గటమే కాకుండా తర్వాత కూడా అదుపులో ఉంటుందని తెలుస్తోంది.. అలాగే బెల్లీ కూడా కంట్రోల్ లో ఉంటుందని తెలుస్తుంది..

ఈ టీ చర్మానికి కూడా ఎంతో ఆరోగ్యకరమని తెలుస్తోంది అయితే దీన్ని తీసుకునే విషయంలో మాత్రం కంట్రోల్ గా ఉండటం అవసరమని.. రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవడం వల్ల తగినన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.