ఇలా శృంగారం చేస్తే బరువు కూడా తగ్గొచ్చు..!

శృంగారం ఒక మనిషిని స్వర్గం అంచుల వరకూ తీసుకెళ్తుంది..దీనివల్ల మానసిక ఆనందంతో పాటు..శారీరిక ఆనందం కూడా కలుగుతుంది. కరెక్ట్‌ పర్సన్‌తో రొమాన్స్‌ చేసినప్పుడే మీరు ఈ అనుభూతిని పొందగలరు.

ఇలా శృంగారం చేస్తే బరువు కూడా తగ్గొచ్చు..!


శృంగారం ఒక మనిషిని స్వర్గం అంచుల వరకూ తీసుకెళ్తుంది..దీనివల్ల మానసిక ఆనందంతో పాటు..శారీరిక ఆనందం కూడా కలుగుతుంది. కరెక్ట్‌ పర్సన్‌తో రొమాన్స్‌ చేసినప్పుడే మీరు ఈ అనుభూతిని పొందగలరు. శృంగారం వల్ల బరువు కూడా తగ్గొచ్చు తెలుసా..? సెక్స్‌ చేసే సమయంలో కేలరీల బాగా ఖర్చు అవుతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. లైంగిక కార్యకలాపాల సమయంలో శక్తి వ్యయం సుమారుగా 85 కిలో కేలరీల, 3.6 కిలో కేలరీలు నిమిషానికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. 

Things that hold much more importance than love in a relationship | The  Times of India

సాధారణంగా మగవారే.. స్త్రీల కంటే బరువుగా, బలంగా ఉంటారు.. కానీ శృంగారంలో మగవారే త్వరగా అలిసిపోతారు.. కాబట్టి, ఈ పనులు చేయడానికి మగవారిలో శక్తివ్యయం అవుతుంది. మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలనుకుంటే, ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనాలి. ఎంత ఎక్కువసేపు చేస్తే బాగా కేలరీలను బర్న్ చేస్తారు.

డిఫరెంట్ పొజిషన్స్..
 
ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలనుకుంటే చాలా ఎక్కువగా పొజిషన్స్‌ని ట్రై చేయాలి. ఎప్పుడూ చేసేవే కాకుండా.. కొత్తగా ఉండేవి ట్రై చేయాలి...ఆడవారిలో స్క్వాట్ పొజిషన్ 115 కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలదని నివేదికలు అంటున్నాయి.. అయితే, మగవారు మోకాళ్ళపై కూర్చోవడం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. మిషనరీ, స్పూన్ పొజిషన్, ఈగల్ పొజిషన్స్‌తో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.

శృంగార సమయంలో బర్న్ చేసే కేలరీల పరిమాణం అందిరిలో ఒకేలా ఉండదు. అది వారి ఎంత సేపు ఎంత ఎఫెక్టీవ్‌గా చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది లైంగిక చర్య తీవ్రత, సమయం, ఫోర్ ప్లే టైమ్, పొజిషన్స్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మంచి పోషకాహారం తీసుకోవడం, వర్కౌట్ చేయడం, సరైన రీతిలో పడుకోవడం, లేవడం చేస్తుండడం వల్ల ఇంకా అదనపు ప్రయోజనాలు ఉంటాయి. మరి శృంగారం చేస్తూ కూడా ఈజీగా బరువు తగ్గాలనుకునే జంటలు ఈ పొజిషన్స్‌ను ట్రై చేయండి.. లైంగిక జీవితం ఎంత బాగుంటే.. ఒక మనిషి జీవితం అంత ప్రశాంతంగా, కూల్‌గా, హ్యాపీగా సాగుతుంది..కాదంటారా..?

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.