శృంగారం చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి..?

మనిషి జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది.. ప్రతి క్షణాన్ని అనుభవించాలే గానీ అక్షరాల్లో చెప్పలేం. శృంగారం ఎంత గొప్ప అనుభవమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే దాని వల్ల మజా అనుభవించడం

శృంగారం చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి..?


మనిషి జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది.. ప్రతి క్షణాన్ని అనుభవించాలే గానీ అక్షరాల్లో చెప్పలేం. శృంగారం ఎంత గొప్ప అనుభవమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే దాని వల్ల మజా అనుభవించడం కష్టం..శృంగారం చేసే సమయంలో చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయో, చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయని తెలుసుకోవాలి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


అయితే.. చాలా మంది వ్యక్తులు శృంగారం చేస్తున్నప్పుడు భాగస్వామిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించరు. కేవలం ఒకే పనిపై దృష్టి పెడతారు. సంభోగించేటప్పుడు రొమాన్స్ కూడా చేయాలి. రొమాన్స్ చేయడం వల్ల సెక్స్ డ్రైవ్ పెరగడంతో పాటు మరింత ఉత్సాహం వస్తుంది. చాలా మంది శృంగారం అంటే సంభోగం మాత్రమే అనుకుంటారు. అయితే దానికి ముందు దాంతో పాటుగా చేయాల్సినవి చాలా ఉంటాయి. జననేంద్రియాలపైనే దృష్టి కేంద్రీకరించడం మానుకోండి. భాగస్వామి యొక్క ఇతర శరీర భాగాలనూ స్పృశించండి.. అప్పుడే మజా వస్తుంది..

కొందరు వ్యక్తులు చాలా ఉద్రేకంగా వ్యవహరిస్తారు. శృంగారం మొదలు పెట్టగానే ఫోర్ ప్లేను పట్టించుకోకుండా అసలు కార్యం మొదలు పెట్టేస్తారు. సంభోగం ఒకటే శృంగారం అనుకుంటారు చాలా మంది. అందుకే సెక్స్ మొదలు పెట్టగానే రొమాన్స్ చేయాలి అంటే ఫోర్ ప్లే చేయాలి. దాని తర్వాతే సంభోగం మొదలు పెట్టాలి..శృంగారం ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఇద్దరిలో ఒకరు భావప్రాప్తి పొందినా, లేదంటే చాలా ఆలస్యంగా చేయడం వల్ల శృంగారంపై బోర్‌డమ్ వచ్చేస్తుంది..శృంగార సమయంలో భాగస్వామి ప్రైవేట్ పార్ట్స్ గురించి జోకులు వేయడం మంచిది కాదు. దీని వల్ల వారు అసౌకర్యంగా భావిస్తారు. కొంత మంది చాలా హర్ట్ అవుతారు. సెక్స్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం మానుకోవాలి..

ఇకపోతే శృంగారాన్ని వీడియోలను చూస్తూ అస్సలు చెయ్యకండి...కానీ నిజజీవితానికి పోర్న్ వీడియోలకు చాలా తేడా ఉంటుంది. అందులో చూపించే ప్రతి ఒక్కటి ఎగ్జాగరేట్ చేసి చూపిస్తారు...శృంగారం చేస్తున్నప్పుడు ఒకరు కింద, మరొకరపు పైన ఉంటుంటే కింద ఉన్నవారిపై ఎక్కువ బరువు పడుతుంది. దీని వల్ల వారు అసౌకర్యానికి గురికావొచ్చు.. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చెయ్యండి.. ఇద్దరు కూడా ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.