ఈ ఒక్క పండు రసం రోజు తీసుకుంటే శరీరంలో రక్తహీనత మటుమాయం..

ఎండాకాలం వచ్చేసింది. ఎండలు దంచి కొడుతున్నాయి ఈ సమయంలో అన్ని రకాల పండ్లు పండ్ల రసాలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇదే సమయంలో దొరికే ఒక పండును రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత దూరమవుతుందని తెలుస్తోంది.

ఈ ఒక్క పండు రసం రోజు తీసుకుంటే శరీరంలో రక్తహీనత మటుమాయం..


ఎండాకాలం వచ్చేసింది. ఎండలు దంచి కొడుతున్నాయి ఈ సమయంలో అన్ని రకాల పండ్లు పండ్ల రసాలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇదే సమయంలో దొరికే ఒక పండును రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత దూరమవుతుందని తెలుస్తోంది.

Buy Wood Apple Plant online from Nursery Nisarga at lowest price

ఎండాకాలంలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడతారు. దీంతో మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. వాటన్నింటికి చాలా వరకూ వెలగపండు పరిష్కారంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది వెలగపండుని ఎండాకాలంలో తీసుకోవలసిన తప్పనిసరి పండుగ సూచిస్తుంది. దీనిని ఏ రూపంలో తీసుకున్న శరీరానికి మేలు చేస్తుంది.

వెలగపండుని జ్యూస్ లా చేసి తీసుకుంటే నీరసం తగ్గడంతో పాటు శరీరానికి శక్తి అందుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. వెలగపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, నీటి శాతం, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి1, బి2, విటమిన్ సి ఉంటాయి. దీని గుజ్జు జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి.

వెలగపండు కడుపులో చల్లదనాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ తగ్గినప్పుడు కడుపులో ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం ఉంటుంది. వెలగపండు తీసుకోవడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. చెమట ఎక్కువగా పోవడం వల్ల డీహైడ్రేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ప్రేగు సమస్యలు దూరమవుతాయి.

​ఇందులో ఉండే విటమిన్ బి2 శరీరానికి కావలసిన ఐరన్ అందిస్తుందని తెలుస్తుంది. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత దరి చేరదని నీరసం తెలుస్తోంది. ఈ ఎండాకాలంలో రోజు జ్యూస్గా చేసుకుని వెలగబడును ఏ వయసు వారేనా తీసుకోవడం వల్ల రక్తహీనత అదుపులో ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.