Curry leaves : కరివేపాకు తీసుకోవడం వల్ల ఆ సమస్య రావట.. 

Curry leaves తరచూ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యకి దూరంగా వుండవచ్చని తెలుస్తుంది..కరివేపాకును తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్  దరిచేరదు అంతే కాకుండా వీటిలో ఉండే కొన్ని సుగుణాల వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య దూరం అవుతుందని తెలుస్తోంది.

Curry leaves : కరివేపాకు తీసుకోవడం వల్ల ఆ సమస్య రావట.. 
Benefits of curry leaves


Curry leaves తరచూ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యకి దూరంగా వుండవచ్చని తెలుస్తుంది.. అలాగే దీని వెనక ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా అవునని అంటారు.. 

కొన్ని వంటకాల్లో కరివేపాకు వేస్తే ఆ రుచే వేరు.. ముఖ్యంగా సాంబార్ రసం వంటి వాటిలో కరివేపాకు లేకుండా అసలు ఊహించుకోలేము..  అయితే ఇలాంటి కరివేపాకుని చాలా తేలికగా తీసి పక్కన పెట్టేస్తుంటారు కొందరు.. అయితే ఇలా చేయకూడదని.. కరివేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది.. 

కరివేపాకును తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్  దరిచేరదు అంతే కాకుండా వీటిలో ఉండే కొన్ని సుగుణాల వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య దూరం అవుతుందని తెలుస్తోంది.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య రక్తహీనత..  ఈ సమస్యతో బాధపడేవారు కరివేపాకును ఏ రూపంలో తీసుకున్న మంచి ఫలితం ఉంటుందని తెలుస్తోంది.. అలాగే వీటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దీని వలన కంటికి సంబంధించిన ఏ సమస్యలు కూడా దగ్గరికి రావు...

అంతేకాకుండా తరచూ జుట్టు ఊడిపోతున్నవారు కరివేపాకును తీసుకోవడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుందని చెబుతున్నారు.. ప్రతిరోజూ కరివేపాకును తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.