Hot water : శరీరానికి వేడి నీరు తాగడం వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

Hot water రక్తాన్ని శుభ్రపర్చుతుంది. రక్తంలో నీటి శాతం తగ్గితే గట్టిపడిపోతుంది. దానివల్ల రక్తం సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ సమయంలో గోరువెచ్చటి నీళ్లు తాగితే.....రక్త పలచగా మారి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.

Hot water : శరీరానికి వేడి నీరు తాగడం వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు
Benefits of drinking hot water


Benefits of Hot water : ఈ ఆధునిక జీవన విధానంలో చాలా మంది ఆరోగ్యం గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశారుఏం తింటున్నారో.... ఎంత తింటున్నారో....ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియడం లేదుమారుతున్న జీవన విధానాలతో ఈ మధ్య ప్రజల్లోకి కొలెస్ట్రాల్ అనే పెనుభూతం ఆవహిస్తోందికానీ దానికి మన చేష్టలే కారణం.

ప్రస్తుతం కొలెస్ట్రాల్ కు సంబంధించి చాలా అనారోగ్యాలు వస్తున్నాయిదాన్ని ముందే పసిగట్టి అరికట్టకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందిఇక ఎంత ఖర్చు వెచ్చించినా ఫలితం ఉండదుఇది కూడా మధుమేహం లాంటి సమస్యేకొలెస్ట్రాల్ ను తొలినాళ్లలోనే గుర్తించకపోతే.....శరీరంలో అవయవాలు నాశనమయ్యే అవకాశం ఉందికొవ్వు అనేది.... ఒక మైనపు లాంటి పదార్థంఇది రక్తం యొక్క సిరల్లో పేరుకుపోయి..... రక్త నాళాలు కుంచించుకుపోతాయి.

కొవ్వు అధికంగా ఉంటే..... రక్తప్రసరణ దెబ్బతింటుందిరక్తం సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుందిదానివల్ల గుండెపోటు వస్తుందిఅంతేకాదు మెదడు శరీరంలో ఒక భాగమే కాబట్టి.....బ్లడ్ సర్కిలేషన్ లో ఇబ్బంది వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.

మరో విషయం ఏమిటంటే ఆహార శైలిలో మార్పుల వల్లే కొలెస్ట్రాల్ వస్తుందని అనుకుంటారుఅంతేకాదు తిన్నాక వెంటనే కూర్చున్న కూడా వస్తుందిఅలా ఎక్కువసేపు అలానే కూర్చోవడం వల్ల శరీరం మొద్దుబారిపోయి బద్ధకం వచ్చేస్తుందిదానివల్ల కూర్చోవడానికే ఇష్టపడుతుంటాందానివల్ల కొవ్వు పేరుకుపోతుందివైద్యుల సలహాల మేరకు ఔషధాలు వాడితే కొవ్వును నియంత్రించవచ్చుఒకవేళ మందులు వాడటం నచ్చకపోతే....ఇంటి చిట్కాల ద్వారా కూడా తగ్గించవచ్చు.

ఇంటి చిట్కాల్లో ముఖ్యంగా చెప్పుకునేది వేడి నీరు.

శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి వేడినీరు చాలా ఉపయోగపడుతుంది.రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును త్వరగా కరిగిస్తుందిఅంతేకాకుండా కొత్త కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.

వేడి నీరు రక్తాన్ని శుభ్రపర్చుతుందిక్తంలో నీటి శాతం తగ్గితే గట్టిపడిపోతుందిదానివల్ల రక్తం సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందిఆ సమయంలో గోరువెచ్చటి నీళ్లు తాగితే.....రక్త పలచగా మారి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.

వేడినీళ్లువెల్లుల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తాయిఖాళీ కడుపుతో వెల్లుల్లిని నీటితో కలిపి తీసుకుంటేకొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయి.

వేడి నీరు వల్ల చాలా వరకు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయిజీవక్రియ మెరుగై ఆకలిని తగ్గిస్తుందిఆహారం తిన్నాక వేడి నీరు తాగితే జీర్ణవ్యవస్థను బలపరుస్తుందిమలబద్ధకంఅసిడిటీఅజీర్తి వంటివి దూరం అవుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.