షుగర్‌ ఎంత ఉన్నా.. డైలీ ఇది ఒక్కటి వాడితే చాలు..దెబ్బకు మ్యాటర్‌ మారాల్సిందే..!

చాలామంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మాత్రమే ప్రమాదకరమైన జబ్బులు అనుకుంటారు, వీటికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం, మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. బీపీ, షుగర్‌ కూడా అంతే ప్రమాదమైనవి. మీరు ఒకసారి సరిగ్గా ఆలోచించి చూడండి. హెచ్‌ఐవీ పాజిటివ్‌ వస్తే కొన్నేళ్లకు చావు తప్పదు. అది ఎన్నేళ్లు అని మనిషి కండీషన్‌ను బట్టి ఉంటుంది. బీపీ, షుగర్‌ కూడా అంతే..

షుగర్‌ ఎంత ఉన్నా.. డైలీ ఇది ఒక్కటి వాడితే చాలు..దెబ్బకు మ్యాటర్‌ మారాల్సిందే..!


చాలామంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మాత్రమే ప్రమాదకరమైన జబ్బులు అనుకుంటారు, వీటికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం, మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. బీపీ, షుగర్‌ కూడా అంతే ప్రమాదమైనవి. మీరు ఒకసారి సరిగ్గా ఆలోచించి చూడండి. హెచ్‌ఐవీ పాజిటివ్‌ వస్తే కొన్నేళ్లకు చావు తప్పదు. అది ఎన్నేళ్లు అని మనిషి కండీషన్‌ను బట్టి ఉంటుంది. బీపీ, షుగర్‌ కూడా అంతే.. ఇవి వస్తే మీ ఆయుర్దాయం తగ్గిపోతుంది. అది ఎంత అనేది మీరు పాటించే జీవినశైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. వీటిని రాకుండా చూసుకోవడం మేలు, ఒకవేళ వచ్చినా కంట్రోల్లో ఉంచుకోవడం ఇంకో మార్గం. కేవలం ఒకే ఒక ఫ్రూట్‌తో డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచవచ్చట. ఇంతకీ ఆ ఫ్రూట్‌ ఏంటి..?

  
స్నాక్స్ విత్ లెమన్ రోజూ మనం వివిధ సందర్భాల్లో తినే స్నాక్స్‌తో కూడా నిమ్మరసం జోడించి తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుందట.
సలాడ్ విత్ లెమన్ సలాడ్ అనేది కచ్చితంగా హెల్తీ ఫుడ్. ఇందులో నిమ్మరసం జోడిస్తే మరింత అద్భతంగా మారనుంది. నిమ్మలో ఉండే విటమిన్లు, పొటాషియం మధుమేహం, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి.
భోజనం చేయడానికి కొద్దిసేపు ముందు లెమన్ వాటర్ తాగితే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు. ఓ గ్లాసు లెమన్ వాటర్ తాగితే చాలు. 
లెమన్ టీ రోజూ పరగడుపున లెమన్ వాటర్ లేదా లెమన్ విత్ గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు. ఇది చాలా మంచి అలవాటని వైద్యులు చెబుతుంటారు.
భోజనంతో పాటు నిమ్మరసం తీసుకుంటే అంటే తినే కూరల్లో లేదా భోజనంలో నిమ్మరసం కలుపుకుని తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
అయితే లెమన్‌ ఎంత మంచిది అయినా.. మోతాదు మించనంత వరకే. మోతాదు పెరిగితే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కటి అయితే క్లియర్‌..షుగర్‌ ఉన్నవాళ్లు లెమన్‌ను ఎక్కువగా వాడితే ఫలితం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ రోజూ ఏదో ఒక రూపంలో లెమన్‌ను తీసుకునే ప్రయత్నం చేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.