ఇడ్లీలతో ఎన్నో ఆరోగ్య సమస్యలు.. దీని వెనక ఉన్న అసలు ప్రమాదం తెలుసుకోకపోతే ఆరోగ్యానికి ప్రమాదమే!

సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం గా కనిపించే ఇడ్లీలు చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇడ్లీలు ఎంతో ప్రమాదకరమని తెలుస్తోంది. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండకపోగా శరీరానికి ఎంతో చెడు చేస్తాయని తాజా అధ్యాయనాల్లో తేలింది అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే..

Weight Loss: Here's how Idli sambhar can help you lose weight - Times of  India
ఇదిల్లో ఉపయోగించే రెండు పదార్థాలు శరీరానికి ఏ రకంగా ఉపయోగపడవు. ముఖ్యంగా ఇందులో మినప్పప్పు, ఇడ్లీ రవ్వ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంత తెల్లటి ఇడ్లీ రవ్వలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇడ్లీ రవ్వను మిల్లులో బియ్యం నుండే పట్టిస్తూ ఉంటారు. బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని ఈ రవ్వగా మారుస్తారు ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు.
అలాగే ఇందులో ఉపయోగించే మినప్పప్పు పొట్టు తీసినదై ఉంటుంది. ఈ మినప్పప్పును ఎన్నేళ్లు అలా ఉంచిన పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గమనించాలి. ఏ ఆహారం అయితే ఎక్కువకాలం పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందో కచ్చితంగా ఆహారంలో రసాయనాలు ఎక్కువగా కలిపి ఉన్నట్టే. తెల్లటి మినప్పప్పును పండించినప్పుడే కొన్ని రకాల రసాయనాలు వాడతారు. అలాగే వీటిని ఎక్కువ కాలం నిలువ ఉంచడానికి వాటిపైన మరిన్ని రసాయనాలు పురుగుల మందులు కొడుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండిటితో చేసిన ఇడ్లీ ఆహారానికి ఏమాత్రం సరైనది కాదు.
పైగా ఇలాంటి మినప్పప్పు తో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్త్రీ సంబంధిత సమస్యలు ఎన్నో వస్తాయి. గర్భధారణ సమయంలో గర్భం నిలవక పోవడానికి కూడా ఇడ్లీ కారణమవుతుందని తెలుస్తోంది. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా వేరే ఆహారాన్ని తీసుకోవటం మేలు. ఒకవేళ ఇడ్లీలు ఆహారంగా తీసుకోవాలి అనుకుంటే తృణధాన్యాలతో చేసిన ఇడ్లీలు తీసుకోవడం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.