రోడ్డు పక్కన దొరికే కాసరకాయల గురించి తెలుసా.. ఎంత రుచిగా ఉంటాయో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

సాధారణంగా పొలాల గట్ల పైన తీగలు కల్లుకొని ఉండే కాసరకాయల గురించి చాలామందికి తెలియదు. కానీ వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి తరచు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది అయితే కాసరకాయల

రోడ్డు పక్కన దొరికే కాసరకాయల గురించి తెలుసా.. ఎంత రుచిగా ఉంటాయో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!


సాధారణంగా పొలాల గట్ల పైన తీగలు కల్లుకొని ఉండే కాసరకాయల గురించి చాలామందికి తెలియదు. కానీ వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి తరచు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది అయితే కాసరకాయలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం..
కాసరకాయ కూర | పెరటితోట
శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే కాసరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ కు ఇది వరమనే చెప్పాలి.
రక్తహీనతతో ఎక్కువగా బాధపడేవారు కాసరకాయలను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రక్తహీనత దరిచేరదు నీరసం అదుపులో ఉంటుంది..
లివర్ కి సంబంధించిన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా కాకరకాయలను తీసుకోవచ్చు దీనివలన లివర్ సమస్యలు అదుపులో ఉంటాయి.
సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచడంలో కాసరకాయలు ముందుంటాయి ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో జలుబు దగ్గు వంటి వాటిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు.
వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది అందువలన ఏ వయసు వారైనా వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలు బలపడతాయి..
షుగర్ వ్యాధితో బాధపడేవారు సైతం కాసరకాయలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో ఇది ముందు ఉంటుంది..
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని సైతం అదుపు చేయటంలో కాసరకాయ ముందుంటుందని తెలుస్తోంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.