ఈ అలవాట్లు శరీరంలో అంత శక్తిని పెంచుతాయి..

శరీరం పటిష్టంగా ఉంటే ఎలాంటి వ్యాధులు దాడి చేయవు ముఖ్యంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండాలి సాధారణంగా ప్రతి ఒక్క శరీరానికి బయట నుంచి వచ్చే వ్యాధులను ఎదుర్కోగలిగిన శక్తి ఉంటుంది కానీ నిత్యజీవితంలో చేసే పలు రకాల పనులు ఈ శక్తిని హరిస్తాయి.

ఈ అలవాట్లు శరీరంలో అంత శక్తిని పెంచుతాయి..


శరీరం పటిష్టంగా ఉంటే ఎలాంటి వ్యాధులు దాడి చేయవు ముఖ్యంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండాలి సాధారణంగా ప్రతి ఒక్క శరీరానికి బయట నుంచి వచ్చే వ్యాధులను ఎదుర్కోగలిగిన శక్తి ఉంటుంది కానీ నిత్యజీవితంలో చేసే పలు రకాల పనులు ఈ శక్తిని హరిస్తాయి.

శరీరంలో ఏ భాగం పైన సూక్ష్మజీవులు దాడి చేసిన వాటిని ఎదురుగా కలిగే శక్తి శరీరానికి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో సూక్ష్మజీవుల సైతం అన్ని రకాలుగా దాడి చేయగలిగే శక్తిని కలిగి ఉంటున్నాయి అయితే కొన్ని రకాల అలవాట్లు శరీరంలో యాంటీ బాడీ నుంచి రక్షిస్తాయని తెలుస్తోంది.

శరీరానికి సరిపడే ఆహారం తీసుకోవడం..

ప్రతి ఒక్కరు శరీరానికి తగిన ఆహారాన్ని తీసుకోవాలి ఇది ఇమ్యూనిటీని పెంచుతాయి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ చాక్లెట్లు స్వీట్లు వాటిని తినటం తగ్గించాలి అన్ని కాలాల్లో దొరికే పలను తీసుకోవడం మంచిది అలాగే కూల్డ్రింక్స్ ఐస్ క్రీములు తగ్గించాలి విటమిన్ మినరల్స్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోగలగాలి.
అలాగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం రోజు ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవడం వంటివి పాటించాలి.

వ్యాయామం చేయడం..

నిత్యజీవితంలో వ్యాయామాన్ని ఒక భాగంగా చేసుకోవాలి శారీరక శ్రమ మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది అశాంతి ఆందోళన వంటి వాటిని దూరం చేసుకోవాలి ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని హరిస్తాయి. ప్రణామం నిత్యం వ్యాయామం చేయడం సూర్యనమస్కారాలు వంటివి శరీరంలో అంత శక్తిని మేలుకొలుపుతాయి.

తగినంత నిద్ర..

శరీరానికి కచ్చితంగా తగినంత నిద్ర అవసరం రోజు ఎనిమిది గంటలు నిద్ర ఉండడం వల్ల శరీరం చెరువుగా పనిచేస్తుంది అంతేకాకుండా రోగని ఒక శక్తి సైతం పెరుగుతుంది శరీరంపై రకాల వ్యాధులు దాడి చేయకుండా కాపాడుతుంది మెదడుని సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
హస్త ప్రయోగం, అధిక సంభోగం, విపరీతంగా ఆలోచనలు, అర్ధరాత్రి మేల్కొని ఉండటం, సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వంటివి శరీరంలో అంతర శక్తిని తగ్గిస్తాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.