ఫైల్స్ ఉన్నవారు అంజీర మిల్క్ షేక్ ను కచ్చితంగా తాగాల్సిందే..! 

అంజీర.. దీనినే అత్తిపండు అంటారు. సాధారణంగా ఇది డ్రై ఫ్రూట్లో ఒక భాగమే. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. అయితే అత్తి పండును నేరుగా తినలేని వారు మిల్క్ షేక్ చేసుకుని తాగిన ప్రయోజనం ఉంటుంది. కనీసం వారానికి ఒకసారి ఇలా తాగటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అంజీరలో ఉండే అద్భుతమైన గుణాలు కంటి చూపును మెరుగు పరుస్తాయి. రక్తహీనతను అరికడుతుంది. శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉన్నవారు తరచు ఈ మిల్క్ షేక్ ను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధించే సమస్య మలబద్ధకం, ఫైల్స్.. అత్తి పండు జూస్ ను రోజు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. 
ఎముకలు దృఢంగా మారాలంటే ఈ జ్యూస్ ను అప్పుడప్పుడు తీసుకోవటం మేలని తెలుస్తుంది. ఏ వయసు వారికే ఈ జ్యూస్ ను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇవ్వవచ్చు. దంతాలు, ఎముకలు గట్టి పడతాయి.
అంజీరలో ఉండే ప్రత్యేక గుణాలు క్యాన్సర్ ను సైతం దూరం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని తెలుస్తోంది.
అల్జీమర్స్ ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 
అకస్మాత్తుగా వచ్చే గుండెపోటును తగ్గించడంలో సైతం అంజీర ముందు ఉంటుంది. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు వీటి నుంచి తప్పించుకోవాలంటే సరైన జీవన శైలి అవసరం అందులో భాగంగానే అంజి రాను తీసుకోవడం మేలు జరుగుతుందని తెలుస్తోంది.
Breakfast Drink| హీట్​ని తగ్గించి.. ఎనర్జీనిచ్చే అంజీర్ మిల్క్ షేక్-protein  and fiber rich breakfast drink anjeer milkshake recipe and benefits here  ,లైఫ్‌స్టైల్ న్యూస్
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.